నిమజ్జనాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలి
నిమజ్జనాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలి హిందువుల మనోభావాలను గౌరవించి ప్రభుత్వం వెంటనే స్పందించాలి బెజ్జంకి, సెప్టెంబర్ 21 (ప్రజావాణి) గణేష్ నవరాత్రి ఉత్సవాల అనంతరం నిర్వహించే వినాయక నిమజ్జనాలకు అవసరమైన నీటిని అందుబాటులో ఉంచేందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP) నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో చింతకుంట కెనాల్ బ్రిడ్జి వద్ద నీటి విడుదల కోరుతూ...