నిమజ్జనానికి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలి: చైర్మన్ జాము రవి
*నిమజ్జనానికి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలి: చైర్మన్ జాము రవి* మేడ్చల్ ప్రజావాణి:-మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల అధ్యక్షులతో వినాయక నిమజ్జన కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. *మున్సిపల్ చైర్మన్ జాము రవి గారి అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ గారి ఆధ్వర్యంలో* ఈ సమావేశం జరిగింది. వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ జాము రవి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉద్దేమరి, కొల్తూర్,...