నిబంధనలు పాటిస్తే ప్రశాంతంగా ఉత్సవాలు.
*నిబంధనలు పాటిస్తే ప్రశాంతంగా ఉత్సవాలు.* మంచాల సెప్టెంబర్ 13: (ప్రజావాణి) న్యూస్ టుడే తో *మంచాల సీఐ మధు** *డీజే మోతకు అనుమతి లేదు* వినాయక చవితి ఉత్సవాలలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని మంచాల సీఐ మధు అన్నారు. డీజే ఎక్కడైనా వాడుతున్నట్టు తెలిస్తే . చర్యలు తప్పవు పరిమితికి మించి శబ్దాలతో ఇతరులను ఇబ్బంది పెట్టవద్దు ఉదయం 10:రాత్రి 10 గంటల తర్వాత. మైకులు వాడకూడదు. ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో సాగాలి ఉత్సవాల సామరస్యంగా జరిగేలా యువత ఐక్యతను చాటాలి.. *సీసీ...