నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగం. పోలీసు విధులకు ఆటంకం..

నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగం. పోలీసు విధులకు ఆటంకం.. పెదవీడు గ్రామంలో డీజే సీజ్ చేసిన మఠంపల్లి పోలీసులు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు. హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు. హుజూర్నగర్ సెప్టెంబర్ 27 (ప్రజావాణి) ఉత్సవాల నిర్వహణకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుంది, నిభందనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తప్పవు అని హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు తెలిపారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు, శోభాయాత్రలు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా, ప్రజా ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం, పోలీస్ శాఖ అధిక...