నిధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్…?

నిధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్...? *నెలల కొద్ది పెండింగ్ పెడుతూ ఇబ్బందులు పెడుతున్న వైనం..? *జాప్యానికి మారుపేరుగా ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ 2..? *ధ్రువీకరణలు పెండింగ్ పై బాధితుల అసహనం ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ప్రజలకు కులం ఆదాయం ఇతర సర్టిఫికెట్లు సకాలంలో అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మండలంలో రెండవ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పెండింగ్లో పెట్టడంతో అప్రూవల్...