నిద్రపోతున్న నిఘా నేత్రాలు

*నిద్రపోతున్న నిఘా నేత్రాలు**నిరుపయోగంగా నిఘా నేత్రాలు... నేరగాళ్లకు వరంగా సిసి కెమెరాలు..**ఖాకీలకు కష్టాలు... కెమెరాలకు నిద్ర!**కేసుల పరిష్కారంలో ఖాకీలకు సవాల్...*టేక్మాల్ సెప్టెంబర్ 7:(మన ప్రజావాణి) మండల వ్యాప్తంగా కదులూరు,సాలోజి పల్లి, కుసంగి, ఆయా గ్రామాలలో ఆగ మేఘాల మీద ఏర్పాటుచేసిన నిఘా నేత్రాలు నిరుపయోగంగా ఉండిపోయాయి ,నేరాలను అరికట్టాల్సిన నిఘా నేత్రాలే నేరగాళ్లకు వరంగా మారుతున్నాయా? ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, నిర్వహణ లోపాలతో మూలనపడటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రధాన కూడళ్లలో కెమెరాలు కనిపిస్తున్నా.. నేరం...