నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన యోధుడు సర్దార్ పటేల్ సముద్రాల హంసకృష్ణ గౌడ్
సర్దార్ పటేల్ ఉక్కు సంకల్ప ఫలితమే తెలంగాణ విమోచనం నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన యోధుడు సర్దార్ పటేబీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సముద్రాల హంసకృష్ణ గౌడ్ మేడ్చల్సె సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కండ్లకోయలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సముద్రాల హంసకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం పాలనలో కొనసాగిందన్నారు. నిజాం...