నా కుటుంబమే కాదు.. సంగారెడ్డి ప్రజలందరూ నా కుటుంబమే

నా కుటుంబమే కాదు.. సంగారెడ్డి ప్రజలందరూ నా కుటుంబమే సంగారెడ్డి, సెప్టెంబర్ 27: మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి జిల్లా ప్రతినిధి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగానే భావిస్తానని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో జరిగిన గణపతి నిమజ్జన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సంగారెడ్డి ఓల్డ్ బస్టాండ్ వద్ద చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక లడ్డూ వేలం పాటలో జగ్గారెడ్డి పాల్గొని రూ.21 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ వేలంపాటను సంగారెడ్డి ప్రజలందరి తరఫున పాడినట్లు...