prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 9:21 am Digital Edition : PRAJA VANI

నారా లోకేష్ ఆధ్వర్యంలో ఘనంగా పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలు

నారా లోకేష్ ఆధ్వర్యంలో ఘనంగా పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలు

అనంత పురం బ్యూరో సెప్టెంబర్ 22 ప్రజా వాణి
స్వర్గీయ నందమూరి తారకరామారావు, పరిటాల రవీంద్ర విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన యువనేత, మంత్రి నారా లోకేష్ . కార్యక్రమం అనంతరం పరిటాల శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ్ పై తనకున్న ఆత్మీయతను చాటుకుంటూ.. ఆయనకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా మంత్రి నారా లోకేష్ కి వీడ్కోలు పలికే సమయంలో ప‌రిటాల సునీత వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని అందించి ఆత్మీయంగా సత్కరించారు.