నాయిని చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను

నాయిని చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను * మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట సెప్టెంబర్ 22 (ప్రజావాణి) జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనినాయిని చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ నవరాత్రులు పూజింపబడిన విగ్నేశ్వర స్వామి వారి నిమర్జనం ఏర్పాటులను నాయిని చెరువు వద్ద పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ఈ నవరాత్రులు ఎంత భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజించుకున్నారో అలాగే రేపు జరిగేటటువంటి...