నామినేట్ పోస్టులు వద్దు ఎన్నికలు ముద్దు
*నామినేట్ పోస్టులు వద్దు ఎన్నికలు ముద్దు* • సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ యశ్వంత్ రెడ్డి టేక్మాల్ సెప్టెంబర్ 29 మన సమగ్ర ప్రజావాణి టేక్మాల్ మండల కేంద్రంలో మహాజనసభ సమావేశం లో ఎన్నికల ద్వారా నేరుగా ప్రజల ఆమోదం, మద్దతు పొంది బాధ్యతలు చేపట్టడమే నిజమైన ప్రజాస్వామ్యమని, పాలకులు ఇచ్చే నామినేటెడ్ నియామక పదవుల కంటే ప్రజలు నేరుగా ఎన్నుకునే స్థానిక సంస్థలు కార్యకర్తలు చెప్పేందుకు ఈ నినాదాన్ని ఉపయోగిస్తారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకం నామినేటెడ్ పదవులపై తగ్గుతున్న ఆసక్తి చైర్మన్ యశ్వంత్ రెడ్డి...