నాబార్డ్ సహకారంతో డెయిరీ అభివృద్ధి చేసుకోవాలి
*నాబార్డ్ సహకారంతో డెయిరీ అభివృద్ధి చేసుకోవాలి* *నాబార్డ్ డీజీఎం శ్రీకాంత్ బాంబర్* *చిలుకూరు సెప్టెంబర్ 28(ప్రజావాణి)*: నాబార్డ్ సహకారాన్ని సద్వినియోగం చేసుకుని భానుపురి డెయిరీని అభివృద్ధి చేసుకోవాలని నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ బాంబర్ సూచించారు. సోమవారం భానుపురి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో సమావేశమై మాట్లాడారు. డెయిరీ వ్యాపారంతో పాటు ఇతర ఆదాయాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. నాబార్డ్ నుంచి ఐదేళ్ల వరకు అవసరమైన సహకారం అందిస్తామని, అనంతరం సంస్థ స్వయం సమృద్ధి సాధించేలా...