నాడు కూలి నేడు డాక్టరేట్ పట్టా అందుకున్న – డాక్టర్ బొజ్జ ఆనంద్

నాడు కూలి నేడు డాక్టరేట్ పట్టా అందుకున్న - డాక్టర్ బొజ్జ ఆనంద్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్లగొండ పట్టణ కేంద్రంలో కేశరాజుపల్లి కి చెందిన వ్యవసాయ కుటుంబం బొజ్జ వెంకటయ్య పుష్పమ్మ రెండవ సంతానం కుమారుడు బొజ్జ ఆనంద్ చిన్నతనం నుండి ఎంతో పట్టుదలతో తను అనుకున్న పనులలో నిమగ్రమై ఆ పని సాధించి పెట్టేదాకా పట్టు వదలని విక్రమార్కుడు తను చిన్నప్పటినుంచి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యంలో విజయం సాధించే దిశగా ముందు అడుగులు వేస్తూ ఎన్ని కష్టాలు...