నాగులవంచ కళాశాలలో వీడని వివాదం

నాగులవంచ కళాశాలలో వీడని వివాదం విచారణాధికారిపై విద్యార్థుల తీవ్ర ఆగ్రహం..? న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం విద్యార్థుల నిర్ణయం ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి చింతకాని మండలం నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివాదాస్పద ఇంగ్లీష్ అధ్యాపకుడి వ్యవహారం సంచలనంగా మారింది. సంబంధిత అధ్యాపకుడిపై విచారణ చేపట్టేందుకు వచ్చిన అధికారులు సైతం ఆయనకే కొమ్ముకాస్తున్నారని, కళాశాలకు సరైన న్యాయం జరగడం లేదని విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పరీక్షల సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంగ్లీష్ అధ్యాపకుడు లీగల్ అడ్వైజర్ల సహాయంతో,...