నాగార్జున ప్రభుత్వ కళాశాలలో కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ పై మూడు రోజుల శిక్షణ విజయవంతం
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నాగార్జున ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాల వాణిజ్య మరియు మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో మ్యాజిక్ బాస్ ఇండియా ఫౌండేషన్, ఐబిఎమ్ http://SkillsBuild.org సంయుక్తంగా కృత్రిమ మేధస్సు మరియు సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ పై మూడు రోజుల శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో బీబీబీ, బీకామ్ చెందిన 150 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. ఉపేందర్ మాట్లాడుతూ ఈ మూడు రోజుల కృత్రిమ మేధస్సుతో విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా భవిష్యత్తులో...