నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సత్తా మరియు సౌత్ జోన్ పోటీలకు ఎంపిక

నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సత్తా మరియు సౌత్ జోన్ పోటీలకు ఎంపిక నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థులు బ్యాడ్మింటన్ విభాగంలో మొదటి బహుమతిని గెలుచుకోవడం జరిగింది . మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహించినటువంటి ఇంటర్ కాలేజీ టోర్నమెంట్లలో ఎన్జీ కళాశాల విద్యార్థులు సత్తా చాటి బహుమతిని గెలుచుకోవడం జరిగింది. ఈ జట్టులో కే దిలీప్ కుమార్ బి ఏ తృతీయ సంవత్సరం కే శివాజీ బి ఏ తృతీయ సంవత్సరం కే భార్గవానంద్ బిఎస్సి తృతీయ శ్రీకర్...