నాగారం అభివృద్ధికి రూ.5.11 కోట్లు యూజీడీ, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పనులకు నిధుల మంజూరు

నాగారం అభివృద్ధికి రూ.5.11 కోట్లు యూజీడీ, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పనులకు నిధుల మంజూరు నాగారం: నాగారం డివిజన్‌లో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.5.11 కోట్ల నిధులను మంజూరు చేసింది. డివిజన్‌లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు వర్షపు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో యూజీడీ, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పనులకు ఈ నిధులను కేటాయించారు. మంజూరైన మొత్తం నిధుల్లో యూజీడీ పనులకు రూ.2.86 కోట్లు కేటాయించగా, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పనులకు రూ.2.24 కోట్లు కేటాయించారు....