నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు వాంగ్మూలం
*నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు వాంగ్మూలం!* *అద్దంకి దయాకర్ ఆరోపణలపై కొనసాగుతున్న న్యాయ ప్రక్రియ..* అమీన్పూర్, సెప్టెంబర్ 30(ప్రజావాణి):బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావుపై అద్దంకి దయాకర్ చేసిన ఆరోపణలకు సంబంధించి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు స్టేట్‌మెంట్/వాంగ్మూలం రికార్డు చేసే ప్రక్రియలో హైకోర్టు అడ్వకేట్ ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొన్నారు. హరీశ్‌రావుతో కలిసి మాణిక్ యాదవ్‌తో పాటు బీఆర్‌ఎస్ లీగల్ సెల్ నాయకులు, పార్టీ నాయకులు కోర్టు ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రజా జీవితంలో...