నస్పూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీల ఆటోను ఢీ కొట్టిన లారీ
నస్పూర్ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీల ఆటోను ఢీ కొట్టిన లారీ మంచిర్యాల జిల్లా నస్పూర్ గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది *మన ప్రజావాణి* మంచిర్యాల సెప్టెంబర్ 28 మంచిర్యాల జిల్లా నస్పూర్ గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పని కోసం వెళ్తున్న కూలీల ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పోన్నారం గుడి పేట గ్రామాలకు...