నవ యువ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ

నవ యువ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఘనంగా వినాయక చవితి 39 వ వార్షికోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు సత్య హరిచంద్ర నగర్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఏడవ రోజు ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణకు సహకరించిన ధోటి శ్రీనివాసులు దంపతులు, బొమ్మ కంటి దేవేందర్ దంపతులు, దోటి కిరణ్ కుమార్, నవ...