నవరాత్రులు పూజలు అందుకుంటున్న గణపయ్య దీవెనలు తీసుకున్న చైర్మన్
నవరాత్రులు పూజలు అందుకుంటున్న గణపయ్య దీవెనలు తీసుకున్న చైర్మన్ * మేదరీవాడ గణపతి వద్ద ప్రత్యేక పూజలుపాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ జమ్మికుంట సెప్టెంబర్ 19 (ప్రజావాణి) గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జమ్మికుంట పట్టణ పరిధిలోని 21వ వార్డు మేదరీవాడ శ్రీ విజ్ఞేశ్వర ఉత్సవ కమిటీ (ఎస్ వి యు సి) వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి అభిషేకం ప్రత్యేక పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ఈ నవరాత్రులు పూజలు అందుకుంటున్న...