నల్లగొండ లో జరిగే అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి

నల్లగొండ లో జరిగే అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి : సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్లగొండ లో నవంబర్ 15 నుండి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్ ) 36 వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. గురువారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో అఖిల భారత కిసాన్ సభ 36వజాతీయ మహాసభల జయప్రదం చేయాలని...