నల్గొండలో సత్తా చాటిన చండూరు కరాటే పిల్లలు
నల్గొండలో సత్తా చాటిన చండూరు కరాటే పిల్లలు - 11వ రాష్ట్రస్థాయి ఛాంపియన్ షిప్ లో పతకాల పంట నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని శివాంజనేయ గార్డెన్ లో జరిగిన జిల్లా స్థాయి చోటోకాన్ జే కే 11 వ రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో చండూరు మండల విద్యార్థులు అదరగొట్టారు. చండూర్ కు చెందిన గాంధీజీ స్కూల్, గీతా విద్యాలయం, సన్ షైన్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి పలువురు విద్యార్థులు పాల్గొని...