నర్సాపూర్‌లో 22/ఏ భూములపై బీజేపీ ధర్నా
నర్సాపూర్‌లో 22/ఏ భూములపై బీజేపీ ధర్నా నిషేధిత జాబితాలోని భూముల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ నర్సాపూర్: 22/ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల పూర్తి వివరాలను ప్రభుత్వం వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నర్సాపూర్‌లో ధర్నా నిర్వహించారు. బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరై...