నర్సంపేట పరిధిలోని రెవెన్యూ కార్యాలయంలో మాదన్నపేట జిపిఓ నరసింహస్వామిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. అరెస్టు చేసి కోర్టుకు తరలింపు

నర్సంపేట పరిధిలోని రెవెన్యూ కార్యాలయంలో మాదన్నపేట జిపిఓ నరసింహస్వామిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. అరెస్టు చేసి కోర్టుకు తరలింపు. చెన్నారావుపేటలో తీవ్ర కలకలం! జిపిఓ నరసింహస్వామిని కఠినంగా శిక్షించాలి బాధితుడు రాజు ఆవేదన ​చెన్నారావుపేట సెప్టెంబర్ 21 ప్రజావాణి   ప్రస్తుతం నర్సంపేట రెవెన్యూ కార్యాలయంలో మాదన్నపేట జిపిఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న చెన్నారావుపేట గ్రామానికి చెందిన చెలుకలపెల్లి నరసింహస్వామిపై నర్సంపేట అదనపు జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.గతంలో నమోదైన ఐపీసీ 447, 427, కేసుల్లో న్యాయస్థానానికి...