నరేంద్ర మోడీ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద వంగర మండల నాయకులు దిష్టిబొమ్మ దగ్నం

నరేంద్ర మోడీ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద వంగర మండల నాయకులు దిష్టిబొమ్మ దగ్నం పెద్దవంగర సెప్టెంబర్ 29 ప్రజావాణి పెద్దవంగర మండల అధ్యక్షుడు భాస్కరాచారి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రేవంత్ రెడ్డి ఆధారాలు లేకుండా ప్రధాని నరేంద్ర మోదీపై ఆరోపణలు చేయడం సరికాదని బీజేపీ నాయకులు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ఎన్నికల ప్రక్రియపై రాజకీయ ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి...