ధూప దీప నైవేద్య అర్చకుడి కుటుంబానికి రూ.1,08,720 ఆర్థిక సాయం
జగన్ అకాల మరణం తీరని లోటు జిల్లా డిడిఎన్ అర్చకుల సంఘం జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి సెప్టెంబర్ 20 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన ధూప దీప నైవేద్య అర్చకుడు సింహాచలం జగన్ ఇటీవల అకాల మరణం చెందగా. ఆయన మృతితో ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా, రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సమాఖ్య సంక్షేమ సంఘం పరామర్శించింది. సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి రూ.1,08,720 (లక్ష ఎనిమిది వేల ఏడు వందల...