ధర్మ జాగరణ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామ దేవాలయ అర్చక శిక్షణా తరగతులు ప్రారంభం

*ధర్మ జాగరణ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామ దేవాలయ అర్చక శిక్షణా తరగతులు ప్రారంభం* *​వారం రోజుల పాటు మందమర్రి శ్రీ హరిహర అయ్యప్ప దేవాలయంలో శిక్షణ* ​ *ఆగమ శాస్త్రోక్తంగా పూజా విధానాలపై అర్చకులకు అవగాహన* *మన ప్రజావాణి* ​మందమర్రి గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ధర్మ పరిరక్షణ, సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా ధర్మ జాగరణ తెలంగాణ ప్రాంతం, మంచిర్యాల జిల్లా (కరీంనగర్ విభాగం) గ్రామ దేవాలయ అర్చక పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామ దేవాలయ అర్చక శిక్షణా తరగతులు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి....