దొరల దౌర్జన్యాన్ని ఎదిరించిన పోరాట యోధుడు నల్ల నర్సింహులు
*దొరల దౌర్జన్యాన్ని ఎదిరించిన పోరాట యోధుడు నల్ల నర్సింహులు* *శత జయంతి ఉత్సవాలకు సుందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏల సుందర్‌కు ఆహ్వానం* *అక్టోబర్ 2న జనగామ బతుకమ్మ కుంట ఆవరణలో ఘనంగా ఉత్సవాలు* *జనగామ, సెప్టెంబర్ 29 (ప్రజావాణి న్యూస్): దొరలు, భూస్వాముల పెత్తందారీ దోపిడీకి వ్యతిరేకంగా పేదలు, రైతుల పక్షాన నిలిచి పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విప్లవ యోధుడు నల్ల నర్సింహులు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీన జనగామ జిల్లా...