దొరల గడీలను గడగడలాడించిన దీరవనిత చాకలి ఐలమ్మ

దొరల గడీలను గడగడలాడించిన దీరవనిత చాకలి ఐలమ్మ వల్లంపట్లలో ఘనంగా జయంతి వేడుకలు మద్దూరు సెప్టెంబర్ 26, ప్రజా వాణి, మండలంలోని వల్లంపట్ల గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి గ్రామ యువకులు,గ్రామస్థులు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ..వారు మాట్లాడుతూ తెలంగాణ నేల ఉరిమిన ఉరుము... గర్జించిన సింహం... దొరల గడీలను గడగడలాడించిన దీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు.బానిస సంకెళ్లను తెంచిన అగ్నిశిఖ మన వీరవనిత చిట్యాల ఐలమ్మ (చాకలి ఐలమ్మ)! నేడు ఆ పోరాట స్ఫూర్తిమూర్తి...