దొరలపై తిరగబడ్డ ధీరవనిత చాకలి ఐలమ్మ
దొరలపై తిరగబడ్డ ధీరవనిత చాకలి ఐలమ్మ సి పి ఏం జిల్లా కమిటి సభ్యులు ఆలేటి యాదగిరి మద్దూరు సెప్టెంబర్11, ప్రజా వాణి, సిపిఎం మద్దూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కామ్రేడ్ చిట్యాల ఐలమ్మ 41 వ వర్ధంతి సందర్బంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆలేటి యాదగిరి మాట్లాడుతూ నాడు భూమికోసం బుక్తికోసం వెట్టిచాకిరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ...