దొమ్మాట శ్రీకాంత్ గౌడ్ కు “సాహిత్య మిత్ర” ప్రశంసా పత్రం

*దొమ్మాట శ్రీకాంత్ గౌడ్ కు "సాహిత్య మిత్ర" ప్రశంసా పత్రం* *చిలిపిచెడ్, మెదక్ జిల్లా, సెప్టెంబర్ 20 (ప్రజావాణి):* హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రగతి నగర్ లో గల సుందరయ్య భవన్ లో భవాని సాహిత్య వేదిక వ్యవస్థాపకులు వైరాగ్యం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత స్థాయి కవి సమ్మేళనం మరియు "యుద్ధం మొదలయ్యింది" కవితా సంకలన పుస్తకావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సమాజంలో పెరుగుతున్న మారకద్రవ్యాల దుష్ప్రభావాలపై, యువత పెడదోవ పట్టడంపై చిలిపిచెడ్ మండలం జగ్గంపేట గ్రామానికి చెందిన...