దేశ ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న జ్ఞానేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించాలి
*దేశ ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న జ్ఞానేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించాలి!* ఎన్నికల కమిషన్ స్వతంత్రతను కాపాడాలి: సీపీఎం సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26(ప్రజావాణి): దేశ ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికల వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు విమర్శించారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థగా తన బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వర్తించాల్సిన...