దేశభక్తి బృందగాన పోటీల్లో పీవీ పాఠశాల విద్యార్థులకు ప్రథమ బహుమతి
దేశభక్తి బృందగాన పోటీల్లో పీవీ పాఠశాల విద్యార్థులకు ప్రథమ బహుమతి వందేమాతరం గీతాలాపనలో ప్రతిభ.. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక మేడ్చల్:(ప్రజావాణి) మేడ్చల్‌లోని పీవీ ఉన్నత పాఠశాల విద్యార్థులు దేశభక్తి బృందగాన పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు. భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుభాష్ నగర్‌లోని శ్రీ గాయత్రి స్కూల్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించి విజేతలుగా నిలిచారు. జానపద, ప్రాంతీయ విభాగంలో పీవీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి బహుమతిని సాధించి రాష్ట్రస్థాయి...