దేవాలయ భూముల కబ్జాపై భగ్గుమన్న గ్రామస్థులు
దేవాలయ భూముల కబ్జాపై భగ్గుమన్న గ్రామస్థులు తక్షణమే సర్వే జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌కు వినతి తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలోని విలువైన ఆలయ భూములు అన్యాక్రాంతమవుతుండటంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం అమ్మాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో భూముల పరిరక్షణపై ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేసి స్థానిక క్వారీకి విక్రయించారని గ్రామస్థులు బహిరంగంగా ఆరోపించారు దీనితో పాటు అత్యంత పవిత్రమైన...