దేవరుప్పుల మండలం లో నిమజ్జన కేంద్రాన్ని పరిశీలించిన డీసీపీ
*దేవరుప్పుల మండలం లో నిమజ్జన కేంద్రాన్ని పరిశీలించిన డీసీపీ* జనగామ జిల్లా ప్రతినిధి (దేవరుప్పుల), సెప్టెంబర్ 22 (ప్రజావాణి): వినాయక నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం గూడి చెరువు వద్ద ఉన్న ప్రధాన నిమజ్జన కేంద్రాన్ని బుధవారం వెస్ట్ జోన్ డిసిపి రాజా మహేంద్ర నాయక్ ఐపిఎస్, ఏసీపీ వర్ధన్నపేట అంబటి నర్సయ్య, సీఐ పాలకుర్తి భారత్ సుమన్ లు సందర్శించి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా...