దేవరుప్పుల మండలంలో ఝాన్సీ రాజేందర్ రెడ్డి పరామర్శలు

*దేవరుప్పుల మండలంలో ఝాన్సీ రాజేందర్ రెడ్డి పరామర్శలు* జనగామ జిల్లా ప్రతినిధి (దేవరుప్పుల), సెప్టెంబర్ 30 (ప్రజావాణి): టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి బుధవారం సాయంత్రం జిల్లా లోని దేవరుప్పుల మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి, పలు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ముందుగా ధర్మాపురం గ్రామంలో దండు సోమయ్య మృతికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ముత్యాల లక్ష్మి శస్త్రచికిత్స గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి దేవరుప్పుల...