దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తోటకూరి రమేష్ నియామకం
*దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తోటకూరి రమేష్ నియామకం* జనగామ జిల్లా ప్రతినిధి (దేవరుప్పుల), సెప్టెంబర్ 29 (ప్రజావాణి): జిల్లా లోని దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా తోటకూరి రమేష్ ని పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నూతనంగా నియమితులైన తోటకూరి రమేష్ కి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ నియామకం పట్ల కాంగ్రెస్...