దేచుపాలెం ప్రాథమిక పాఠశాలలో క్రమశిక్షణకు అభినందనలు
దేచుపాలెం ప్రాథమిక పాఠశాలలో క్రమశిక్షణకు అభినందనలు విద్యాబోధనతో పాటు భోజనం, పరిశుభ్రత, క్రీడలకు ప్రాధాన్యత వత్సవాయి సెప్టెంబర్ 10 మన ప్రజావాణి దేచుపాలెం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను సోషల్ యాక్టివిస్ట్, ప్రజాపాలన రిపోర్టర్ అన్నేపాక హరీష్ సందర్శించి విద్యాబోధన, విద్యార్థుల క్రమశిక్షణ, పరిశుభ్రత, వసతులు, మధ్యాహ్న భోజనం, క్రీడా కార్యక్రమాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల క్రమశిక్షణ, యూనిఫామ్, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, రుచికరమైన పోషకాహారం ఆకట్టుకున్నాయని హరీష్ తెలిపారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి...