దృష్టి వైకల్యం కలిగిన దివ్యాంగ మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు*

*దృష్టి వైకల్యం కలిగిన దివ్యాంగ మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు* *ప్రజావాణిలో విజ్ఞప్తి.. ఓ కుటుంబానికి కొత్త ఆశను నింపింది* *రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి కలెక్టర్ ఉత్తర్వులు* *ప్రొసీడింగ్స్ కాపీ అందజేసి, వెంటనే ఇంటి నిర్మాణం ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి): వర్షం పడితే ఇంట్లోకి నీరు వస్తుంది.. పాత ఇల్లు ఎప్పుడు కూలిపోతుందోనన్న భయం.. అయినా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక సొంత ఇంటి కల నెరవేరని పరిస్థితి. ఇలాంటి కష్టాల్లో...