దూలిమిట్ట రైతు వేదికలో ఘనంగా పోషణ మాసం వేడుకలు
దూలిమిట్ట రైతు వేదికలో ఘనంగా పోషణ మాసం వేడుకలు మద్దూరు సెప్టెంబర్ 24,ప్రజా వాణి పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా గురువారం చేర్యాల ప్రాజెక్ట్ పరిధిలోని బైరాన్ పల్లి సెక్టార్ స్థాయిలో పోషణ మాసం వేడుకలు దూల్మిట్ట రైతు వేదికలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బ్లాక్ కోఆర్డినేటర్ కనకరాజు ప్రారంభ ఉపన్యాసం చేస్తూ 9వ జాతీయ పోషణ మాసం ఉద్దేశాలను 1. ఆహార వైవిధ్యం 2. అంగన్వాడీలో తాజా వేడిగా వండిన భోజనం (హెచ్ సి ఏం) 3. సామాజిక యాజమాన్యం...