దూడల నాగరాజు మాతృమూర్తికి ఘన నివాళులు

*దూడల నాగరాజు మాతృమూర్తికి ఘన నివాళులు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 28(ప్రజావాణి): యశ్వంతపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు దూడల నాగరాజు మాతృమూర్తి దూడల వీరలక్ష్మి హఠాన్మరణం చెందడం ఎంతో బాధాకరమని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోట్ల హరీష్ తెలిపారు. గ్రామంలో వీరలక్ష్మి ప్రేమ, అనురాగాలతో, ఆప్యాయతతో అందరితో కలిసి మెలిసి ఉండేవారని, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ పలకరించే మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. ఆమె మరణ వార్త విన్న గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి...