దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలు నేటి తరానికి ఆదర్శం శైలజా హరినాథ్

*దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలు నేటి తరానికి ఆదర్శం* *బీజేపీ మేడ్చల్ అధ్యక్షురాలు శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు* మేడ్చల్: నేడు,న్యూస్: భారతీయ జనసంఘ్ మాజీ అధ్యక్షుడు, ఏకాత్మ మానవతావాద సిద్ధాంత ప్రతిపాదకుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ పట్టణ, మండల శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అటల్ బీహార్ వాజ్పేయి విగ్రహం వద్ద పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ...