దిష్టిబొమ్మ దగ్ధం వేళ పోలీసులు చొక్కా పట్టుకోవడం పై ఆగ్రహం
దిష్టిబొమ్మ దగ్ధం వేళ పోలీసులు చొక్కా పట్టుకోవడం పై ఆగ్రహం --యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి చొక్కా పట్టుకొని లాగడంపై తీవ్ర అభ్యంతరం..-- పోలీసుల తీరును ఖండించిన సంగీతం శ్రీనాథ్సిరిసిల్ల, ప్రజావాణి సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తాత మధుసూదన్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులకు పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవరాజ్ చొక్కా పట్టుకొని లాగారని కాంగ్రెస్ నాయకుడు సంగీతం శ్రీనాథ్ ఆరోపించారు.దిష్టిబొమ్మ దగ్ధం వంటి ఆందోళన...