*దివ్యాంగుల సేవకు గుర్తింపు.. నాగరాజుకు ప్రతిష్ఠాత్మక పురస్కారం*

*దివ్యాంగుల సేవకు గుర్తింపు.. నాగరాజుకు ప్రతిష్ఠాత్మక పురస్కారం* *దివ్యాంగులు, వృద్ధులు, వితంతువుల సంక్షేమానికి విశేష సేవలు* మేడ్చల్ కీసర, సెప్టెంబర్ 21 మేడ్చల్ జిల్లా : వివిధ రంగాల్లో సామాజిక సేవలు అందిస్తున్న వారిని గుర్తించి మంగళవారం మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిజిటల్ ప్రోత్సాహక పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వయోవృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికుల పింఛన్ల పెంపు, దివ్యాంగుల సంక్షేమం కోసం విశేష సేవలు అందిస్తున్న వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కనకబోయిన నాగరాజు ముదిరాజ్‌కు ‘తెలంగాణ...