దామరంచపల్లిలో మహా అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా

*దామరంచపల్లిలో మహా అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా..* గోరికొత్తపల్లి, సెప్టెంబర్ 20(ప్రజావాణి):* గోరికొత్తపల్లి మండలం దామరంచపల్లి గ్రామంలో హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ గుడి వద్ద గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమాన్ కమిటీ సభ్యులు భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు...