దాచారం గ్రామంలో 800 మొక్కలు నాటిన సర్పంచ్

దాచారం గ్రామంలో 800 మొక్కలు నాటిన సర్పంచ్   పచ్చదనంతో గ్రామాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం   బెజ్జంకి, సెప్టెంబర్ 10 (ప్రజావాణి)   సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామాన్ని పచ్చదనంతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రామ సర్పంచ్ బైరా మానస రాజేందర్ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కలు నాటారు.ఎస్టీ కాలనీ రోడ్డు ఇరువైపులా మొదలుకొని స్మశానవాటిక ప్రాంగణం వరకు సుమారు 800 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ బైరా మానస రాజేందర్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక...