దాచారం గ్రామంలో గౌడ కులస్తులకు 600 ఈత మొక్కల పంపిణీ

దాచారం గ్రామంలో గౌడ కులస్తులకు 600 ఈత మొక్కల పంపిణీ పచ్చదనం పెంపుతో పాటు గౌడ కుటుంబాలకు ప్రయోజనం బెజ్జంకి,సెప్టెంబర్ 19 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో గౌడ కులస్తులకు ఈత మొక్కలను సర్పంచ్ బైరా మానస రాజేందర్ అందజేశారు.అనంతరం ఎల్లమ్మ గుడి పరిసర ప్రాంతంలో సుమారు 600 ఈత మొక్కలను నాటించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు గౌడ కుటుంబాలకు భవిష్యత్తులో ఉపయోగపడేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. నాటిన ప్రతి మొక్కను...