దాచారం గ్రామంలో అమ్మ పేరిట మొక్క నాటి ‘మాకే నామ్ ఎక్ పేడ్’ కార్యక్రమం నిర్వహణ

బెజ్జంకి, సెప్టెంబర్ 22 (ప్రజావాణి) ‘మాకే నామ్ ఎక్ పేడ్’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామ సర్పంచ్ బైరా మానస రాజేందర్ ఆధ్వర్యంలో అమ్మ పేరిట మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.దాచారం ప్రభుత్వ పాఠశాల నుంచి దాచారం స్టేజ్ మీదుగా బెజ్జంకి వెళ్లే ప్రధాన రహదారి వరకు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించి పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెట్లు స్వచ్ఛమైన గాలి,...