దాచారంలో అమ్మ పేరిట మొక్క నాటి ‘మాకే నామ్ ఎక్ పేడ్’ కార్యక్రమం

దాచారంలో అమ్మ పేరిట మొక్క నాటి ‘మాకే నామ్ ఎక్ పేడ్’ కార్యక్రమం మొక్కల నాటకం మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత_సర్పంచ్ మానస రాజేందర్ బెజ్జంకి, సెప్టెంబర్ 22 (ప్రజావాణి) ‘మాకే నామ్ ఎక్ పేడ్’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామ సర్పంచ్ బైరా మానస రాజేందర్ ఆధ్వర్యంలో అమ్మ పేరిట మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.దాచారం ప్రభుత్వ పాఠశాల నుంచి దాచారం స్టేజ్ మీదుగా బెజ్జంకి వెళ్లే ప్రధాన రహదారి వరకు పెద్ద ఎత్తున...